రైతులు, మిల్లర్లు సమన్వయంతో ముందుకు సాగాలి

రైతులు, మిల్లర్లు సమన్వయంతో ముందుకు సాగాలి మిల్లర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ములుగులో రైస్‌మిల్‌ అసోసియేషన్ భవనం ప్రారంభం కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లాలో వరి సాగు విస్తారంగా ఉన్న నేపథ్యంలో రైతులు, రైస్ మిల్ యజమానులు పరస్పర ఐక్యతతో ముందుకు సాగాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన రైస్ మిల్ అసోసియేషన్ భవనాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు...