డంపు యార్డు సమస్యపై బండికి బాధ్యత లేదా?

డంపు యార్డు సమస్యపై బండికి బాధ్యత లేదా? బీజేపీ, బీఆర్ ఎస్‌ల పరస్పర సహకారం మరోసారి రుజువు సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి విమ‌ర్శ‌లు కాకతీయ, కరీంనగర్: కరీంనగర్‌లో బిజెపి, బిఆర్‌ఎస్‌ పార్టీలు లోపాయికారీ ఒప్పందంతో ముందుకు సాగుతున్నాయని, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కో-ఆప్షన్ ఎన్నికలతో అది మరోసారి రుజువైందని సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆర్‌ అండ్‌ బి అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డంపు యార్డు సమస్య పరిష్కారంలో కేంద్ర సహాయ మంత్రి...