మేడపల్లిలో వైభవంగా కంఠ మహేశ్వర స్వామి ప్రతిష్ట
మేడపల్లిలో వైభవంగా కంఠ మహేశ్వర స్వామి ప్రతిష్ట ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భక్తిశ్రద్ధలతో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కాకతీయ, నల్లబెల్లి: మండలంలోని మేడపల్లి గ్రామంలో ఆదివారం శ్రీ కంఠ మహేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. మేడపల్లి, రాంపూర్, గొల్లపల్లి గ్రామాలకు చెందిన గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయ వేడుకలకు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు...