ఐటీడీఏ పీఓగా లెనిన్‌ వాత్సల్‌ బాధ్యతల స్వీకరణ

ఐటీడీఏ పీఓగా లెనిన్‌ వాత్సల్‌ బాధ్యతల స్వీకరణ గిరిజన సంక్షేమ పథకాలపై అధికారులతో సమీక్ష పారదర్శకతకు పెద్దపీట వేయాలని సూచన కాకతీయ, ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ (గిరిజన అభివృద్ధి సంస్థ) నూతన ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా శ్రీ లెనిన్ వాత్సల్ టోప్పో (ఐఏఎస్) ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన పీఓ.. ఐటీడీఏ కార్యాలయ ప్రాంగణాన్ని పరిశీలించి, వివిధ విభాగాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే పీఓ...