జనగణనలో ‘స్వీయ నమోదు’కు అవకాశం
జనగణనలో 'స్వీయ నమోదు'కు అవకాశం నేటి నుంచి మే 10 వరకు వెబ్ పోర్టల్‌లో సౌలభ్యం ఖచ్చితమైన వివరాలు నమోదు చేయాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కాకతీయ, జనగామ : దేశవ్యాప్త జనగణన-2027 ప్రక్రియలో భాగంగా ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం 'స్వీయ గణన' (సెల్ఫ్ ఎన్యూమరేషన్)కు అవకాశం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఆదివారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన మీడియా అవగాహన కార్యక్రమంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. నేటి నుంచి...