పెట్రోల్ ఓ చోట.. డీజిల్ మరోచోట..
పెట్రోల్ ఓ చోట.. డీజిల్ మరోచోట.. ముదిగొండలో అస్తవ్యస్తంగా ఇంధన సరఫరా బంకుల చుట్టూ వాహనదారుల ప్రదక్షిణలు పట్టించుకోని పౌరసరఫరాల శాఖ అధికారులు కాకతీయ, ముదిగొండ: ముదిగొండ మండలంలో ఇంధన సరఫరా వ్యవస్థ పట్ట తప్పింది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఇంధన సంక్షోభం విచిత్ర మలుపులు తిరుగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని కొన్ని బంకుల్లో కేవలం పెట్రోల్ మాత్రమే దొరుకుతుండగా, మరికొన్ని చోట్ల కేవలం డీజిల్ మాత్రమే విక్రయిస్తున్నారు. దీంతో అవసరమైన ఇంధనం కోసం వినియోగదారులు ఒక బంకు నుంచి...