సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా సహ సంఘచాలక్ సత్యనారాయణ కాకతీయ, కరీంనగర్: హిందూ ధర్మం కేవలం మతం మాత్రమే కాదని, అది ఒక ఉన్నతమైన జీవన విధానమని ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా సహ సంఘచాలక్ ఎలగందల సత్యనారాయణ పేర్కొన్నారు. మానకొండూర్ ఉప మండలంలో శ్రీరామ హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 'హిందూ సమ్మేళనం' కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సనాతన ధర్మానికి భారతదేశమే శాశ్వత చిరునామా అని, ఇదే మన దేశానికి ప్రపంచంలో ప్రత్యేక...