ఎండిన చెట్ల తొలగింపు..
ఎండిన చెట్ల తొలగింపు.. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు కాకతీయ, ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో వర్షాకాలం దృష్ట్యా ప్రజల భద్రత కోసం ముందస్తు చర్యలు చేపట్టారు. సర్పంచ్ శ్రీమతి కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబు ఆదేశాల మేరకు, ఉప సర్పంచ్ పర్వతాల ఎల్లయ్య సూచనలతో 7వ వార్డులో ప్రమాదకరంగా ఉన్న ఎండిన చెట్లను ఆదివారం తొలగించారు. వార్డు సభ్యుడు మాదరి మధు స్వయంగా ఈ పనులను పర్యవేక్షించారు. 7వ వార్డు మెయిన్ రోడ్డు నుంచి రామన్నగూడెం రోడ్డు వరకు రహదారికి...