సన్నాలకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్‌

సన్నాలకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్‌ 48 గంటల్లోనే రైతుల‌ ఖాతాల్లోకి నగదు న‌ర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గొట్లకొండ తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం కాకతీయ, నెక్కొండ: రైతులు పండించిన వరి ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధరతో పాటు బోనస్‌ చెల్లించి అండగా నిలుస్తుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. నెక్కొండ మండలంలోని గొట్లకొండ తండాలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యాసంగి సీజన్‌కు...