బట్టీలలో భద్రత ‘గాలికి’
బట్టీలలో భద్రత 'గాలికి' 'నిప్పుల' కుంపటిలో కార్మికుల బతుకు రక్షణ కవచాలు లేక గాయాల పాలు చిన్నారుల శ్రమపై అధికారుల 'కళ్లు మూసుకున్న' తీరు భద్రతా నిబంధనలను తుంగలో తొక్కుతున్న యజమానులు కార్మికుల 'ఆరోగ్యం' బట్టీల పాలు.. తనిఖీలు చేయని యంత్రాంగం అక్రమ బట్టీలపై అధికారులు 'ముసుగు' వీడేదెన్నడు? కాకతీయ, శంకరపట్నం : శంకరపట్నం మండల పరిధిలోని ఇటుక బట్టీలు ఇప్పుడు కార్మికుల పాలిట 'యమపురి'లుగా మారుతున్నాయి. 'కంచే చేను మేసినట్లు'గా, కార్మికుల సంక్షేమాన్ని చూడాల్సిన యజమానులు లాభాల వేటలో పడి వారి ప్రాణాలను...