ఏజెన్సీ గ్రామాల్లో ఎస్పీ సుధీర్ పర్యటన
ఏజెన్సీ గ్రామాల్లో ఎస్పీ సుధీర్ పర్యటన కర్రె గుట్టల ప్రాంతంలో రహదారి పనుల పరిశీలన నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశం కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ ఆదివారం పోలీస్ అధికారులతో కలిసి వెంకటాపురం మండల పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లో పర్యటించారు. కర్రె గుట్టల ప్రాంతంలోని జల్ల, డోలీ గ్రామాలను సందర్శించిన ఆయన.. మురుమూరు నుంచి తాడపాల వరకు సాగుతున్న రహదారి నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఎక్కడా...