హక్కుల కమిషన్ వద్ద ‘ఆత్మహత్య’ డ్రామా
హక్కుల కమిషన్ వద్ద ‘ఆత్మహత్య’ డ్రామా కట్ చేస్తే భారీ దొంగతనం వెలుగులోకి పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు పనిచేసే ఇంట్లో 7 తులాల బంగారం మాయం దొంగతనం బయటపడుతుందనే భయంతో పిల్లలతో కలిసి హైడ్రామా నిందితురాలితో పాటు భర్త అరెస్ట్.. నిందితుల నుంచి బంగారం స్వాధీనం కాకతీయ,తెలంగాణ బ్యూరో : పోలీసులు వేధిస్తున్నారంటూ మానవ హక్కుల కమిషన్ కార్యాలయం ముందు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో అనూహ్య మలుపు వెలుగుచూసింది. దొంగతనం కేసు నుంచి తప్పించుకోవడానికే సదరు మహిళా నిందితురాలు ఆత్మహత్య...