ఉద్యమకారులకు సముచిత గుర్తింపునివ్వాలి
ఉద్యమకారులకు సముచిత గుర్తింపునివ్వాలి ఎమ్మెల్సీ కోదండరాంకు టీజేఎస్ నేతల విన్నపం ఉచిత విద్య, వైద్యంపై చర్చ కాకతీయ, నర్సంపేట టౌన్: తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారులకు ప్రభుత్వం తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలని తెలంగాణ జన సమితి (టీజేఎస్) నాయకులు కోరారు. ఆదివారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంను నేతలు మర్యాదపూర్వకంగా కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. ఉద్యమకారుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా విన్నవించారు. ఉద్యమ సమయంలో అమరులైన వారి...