స్వీయ గణన ప్రక్రియను విజయవంతం చేయాలి
స్వీయ గణన ప్రక్రియను విజయవంతం చేయాలి మొదటిసారి డిజిటల్ విధానంలో జన గణన వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకున్న కలెక్టర్ గరిమ అగ్రవాల్ కాకతీయ, సిరిసిల్ల టౌన్: జనాభా గణన-2027లో భాగంగా ప్రవేశపెట్టిన స్వీయ గణన ప్రక్రియను జిల్లా ప్రజలందరూ విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఆమె స్వయంగా తన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల...