ప్రభుత్వ దవాఖానాలపై నమ్మకం కలిగించాలి

ప్రభుత్వ దవాఖానాలపై నమ్మకం కలిగించాలి వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలకు ప్రాధాన్యం ఇవ్వాలి అధికారుల సమీక్షలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కాకతీయ, కొత్తగూడెం : ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించి, వారిలో నమ్మకాన్ని పెంపొందించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్యం పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సంబంధిత అధికారులపై చర్యలకు సిఫారసు చేస్తానని ఆయన హెచ్చరించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో...