చేర్యాలలో వైభవంగా వాసవీ మాత జయంతి

చేర్యాలలో వైభవంగా వాసవీ మాత జయంతి భక్తిశ్రద్ధలతో పల్లకి సేవ.. ప్రత్యేక పూజలు ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న ఆర్యవైశ్య భవనం కాకతీయ, చేర్యాల : మండల కేంద్రంలో ఆర్యవైశ్యుల కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను ఆదివారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో నిర్వహించిన అమ్మవారి పల్లకి సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, అక్కడి నుంచి ఆర్యవైశ్య భవనం వరకు శోభాయాత్రగా పల్లకి సేవను...