కమిషనరేట్‌లో వాసవీ మాత జయంతి వేడుకలు
కమిషనరేట్‌లో వాసవీ మాత జయంతి వేడుకలు అమ్మవారి చిత్రపటానికి అదనపు డీసీపీల నివాళి ఆర్యవైశ్యుల సేవలు అభినందనీయం కాకతీయ, హనుమకొండ: ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలను వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లోని పరిపాలన విభాగంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి చిత్రపటానికి జిల్లా అదనపు డీసీపీలు రవి, సురేష్, శ్రీనివాస్, ఏసీపీ సురేంద్రలు పూలమాలలు వేసి భక్తిశ్రద్ధలతో నివాళులర్పించారు. అనంతరం పోలీస్ అధికారులు ఆర్యవైశ్య సోదరులందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అదనపు...