తుంగతుర్తిలో వాసవీ మాత ఆలయ భూమి పూజ

తుంగతుర్తిలో వాసవీ మాత ఆలయ భూమి పూజ కాకతీయ, తుంగతుర్తి: తుంగతుర్తి పట్టణ కేంద్రంలో శ్రీ వాసవీ మాత సమేత నగేశ్వర స్వామి, విఘ్నేశ్వర ఆలయ నిర్మాణ భూమి పూజ మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. మండల ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు సూర్యాపేట నుంచి విచ్చేసిన వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఆధ్యాత్మిక వాతావరణంలో, భక్తుల జయజయధ్వానాల మధ్య ఈ కార్యక్రమం సాగింది. ఐకమత్యంతో ఆలయ నిర్మాణం.....