కార్మిక హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలి
కార్మిక హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలి 141వ మేడే వేడుకల పోస్టర్ ఆవిష్కరణ అంబేద్కర్ చౌరస్తాలో భారీ ర్యాలీకి పిలుపు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పిట్టల సమ్మయ్య కాకతీయ, చిగురుమామిడి: ప్రపంచ కార్మికుల ఐక్యతకు ప్రతీకగా నిలిచిన మేడే వేడుకలను మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పిట్టల సమ్మయ్య పిలుపునిచ్చారు. 141వ మేడే వేడుకల సందర్భంగా రూపొందించిన గోడపత్రికను ఆదివారం మండల కేంద్రంలో ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన కార్మికులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు....