పేదల సొంతింటి కల నెరవేరుస్తాం
పేదల సొంతింటి కల నెరవేరుస్తాం మున్సిపాలిటీ 3వ వార్డు కౌన్సిలర్ కొమ్ము రాజేశ్వరి 3వ వార్డులో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన అర్హులందరికీ పథకం వర్తింపజేస్తామని వెల్లడి కాకతీయ, చేర్యాల: నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని చేర్యాల మున్సిపాలిటీ 3వ వార్డు కౌన్సిలర్ కొమ్ము రాజేశ్వరి, మాజీ జడ్పీటీసీ కొమ్ము నర్సింగరావు అన్నారు. ఆదివారం వార్డు పరిధిలోని బురాన్ మియా తోట కాలనీలో నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వారు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు....