రైతు ముంగిట్లోకి వ్యవసాయ శాస్త్రవేత్తలు
రైతు ముంగిట్లోకి వ్యవసాయ శాస్త్రవేత్తలు కేశవపట్నం రైతు వేదికలో అవగాహన సదస్సు ప్రారంభం అధిక యూరియా వాడకంపై అధికారుల హెచ్చరిక కాకతీయ, శంకరపట్నం: రైతులు శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టి అధిక లాభాలు గడించాలనే లక్ష్యంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా చేపట్టిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం సోమవారం మండలంలోని కేశవపట్నంలో ఘనంగా ప్రారంభమైంది. జిల్లా వ్యవసాయ అధికారిణి భాగ్యలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఏఓ...