వడదెబ్బతో అప్రమత్తంగా ఉండాలి
వడదెబ్బతో అప్రమత్తంగా ఉండాలి * ఎస్ఐ అపూర్వ రెడ్డి కాకతీయ,చేర్యాల: వేసవిలో రోజు రోజుకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా ముందుస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ జీ. అపూర్వ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఎస్ఐ మాట్లాడుతూ.ముఖ్యంగా పిల్లలు,వృద్ధులు బయటకు వెళ్ళకుండా ఉండే విధంగా ఉండాలని కోరారు.బయటకి వెళ్లి వచ్చిన తరువాత నీరసంగా అనిపించడం, ఒళ్లంతా వేడి కావడం, తలనొప్పి, వాంతులు, విరేచనాల వంటి లక్షణాలు కనబడితే తక్షణమే తరచుగా నీటిని తాగుతూ ఉప్పు కలిపిన...