చర్లపల్లిలో ఘనంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు
చర్లపల్లిలో ఘనంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు పార్టీ జెండాను ఆవిష్కరించిన శీలం దేవేందర్ తెలంగాణ సాధన కేసీఆర్ త్యాగాల ఫలితం కాకతీయ, నడికూడ: మండలంలోని చర్లపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పార్టీ అధ్యక్షుడు శీలం దేవేందర్ పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేత కేసీఆర్ చేసిన నిరంతర పోరాటం, త్యాగాల ఫలితమేనని కొనియాడారు. పార్టీని...