కటాక్షపూర్‌లో బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు
కటాక్షపూర్‌లో బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు కాకతీయ, ఆత్మకూర్ : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండలంలోని కటాక్షపూర్ గ్రామంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పార్టీ అధ్యక్షుడు శిరంశెట్టి సుమన్ పార్టీ జెండాను ఆవిష్కరించి, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ త్యాగాల ఫలితమే తెలంగాణ.. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన నిరంతర పోరాటం, త్యాగాల ఫలితమని కొనియాడారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త...