అభివృద్ధికి జనాభా గణనే ప్రాతిపదిక
అభివృద్ధికి జనాభా గణనే ప్రాతిపదిక ఎన్యూమరేటర్లకు ప్రజలు సహకరించాలి నర్సంపేట తహసీల్దార్ రవి చంద్రా రెడ్డి కాకతీయ, నర్సంపేట: దేశ అభివృద్ధిలో జనాభా గణన కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి ఒక్కరూ స్వీయ గణనకు ముందుకు రావాలని నర్సంపేట తహసీల్దార్ రవి చంద్రా రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఎన్యూమరేటర్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఖచ్చితమైన జనాభా లెక్కల ఆధారంగానే ప్రభుత్వం ప్రజల అవసరాలను అంచనా వేసి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయగలదని వివరించారు. గణన ద్వారా...