హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాలలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు జెండా ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే కాకతీయ, పరకాల: ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఆ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం పరకాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. స్వరాష్ట్ర సాధనే...