పాలకవర్గ ఆమోదం లేకుండా నిర్ణయాలా..?
పాలకవర్గ ఆమోదం లేకుండా నిర్ణయాలా..? ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్లునిరసన చెత్త సేకరణ ప్రైవేటీకరణపై ఆగ్రహం నెలకు రూ.100 వసూలు చేయడంపై వ్యతిరేకత కాకతీయ, గజ్వేల్: గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఇంటింటి చెత్త సేకరణ పేరుతో ప్రతి ఇంటి నుంచి రూ.100 వసూలు చేయాలని నిర్ణయించడంపై కాంగ్రెస్ కౌన్సిలర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పాలకవర్గ ఆమోదం లేకుండానే పారిశుధ్య సేవలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం అన్యాయమని మండిపడ్డారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన కార్యక్రమంలో కౌన్సిలర్లు పారిశుధ్య నిర్వహణలో జరుగుతున్న వైఫల్యాలను ఎండగట్టారు. కాంగ్రెస్...