ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా దివాకర బాధ్యతల స్వీకరణ
ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా దివాకర బాధ్యతల స్వీకరణ శుభాకాంక్షలు తెలిపిన అధికార యంత్రాంగం కాకతీయ, మయూరి సెంటర్: ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్‌గా టి.ఎస్. దివాకర సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ములుగు జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఆయన ఖమ్మం జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేశారు. బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ దివాకరను అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాస్...