ఆధునిక సాగుతోనే రైతుకు ఆర్థిక పురోగతి

ఆధునిక సాగుతోనే రైతుకు ఆర్థిక పురోగతి గ్రామ స్థాయికి శాస్త్రవేత్తలు.. రైతులకు ప్రత్యక్ష మార్గదర్శకం ఖమ్మం జిల్లాలో త్వరలో గోద్రేజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యూరియా వాడకం తగ్గించి సేంద్రియ సాగుపై దృష్టి పెట్టాలి : కలెక్టర్ దివాకర కాకతీయ, ర‌ఘునాథ‌పాలెం/ మయూరి సెంటర్ : ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారానే రైతులకు అధిక ఆదాయం సాధ్యమవుతుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం రఘునాథపాలెం మండలం...