కొత్తగూడెంలో ‘ఇంధన’ సెగ..

కొత్తగూడెంలో ‘ఇంధన’ సెగ.. బంకుల వద్ద వాహనదారుల కుమ్ములాట! అర్ధరాత్రి నుంచి బారులు తీరిన జనం.. తోపులాటతో ఉద్రిక్తత కృత్రిమ కొరతపై ఆగ్రహం.. రంగంలోకి దిగిన త్రీటౌన్ పోలీసులు ప్రభుత్వాలు స్పందించకుంటే జీవనం స్తంభిస్తుందని వాహనదారుల ఆవేదన కాకతీయ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పెట్రోల్, డీజిల్ కొరత సెగ ఒక్కసారిగా భగ్గుమంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి పట్టణంలోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ సెంటర్లోని పెట్రోల్ బంక్ వద్ద ఇంధనం కోసం...