ఎరువుల దుకాణాల బంద్ విజయవంతం
ఎరువుల దుకాణాల బంద్ విజయవంతం రాష్ట్రవ్యాప్త పిలుపుతో నిలిచిన విక్రయాలు రవాణా ఛార్జీల భారం తగ్గించాలని డిమాండ్ కాకతీయ, కారేపల్లి: తెలంగాణ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్ అండ్ సీడ్ డీలర్ల సంఘం పిలుపు మేరకు సోమవారం ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండలంలో ఎరువుల దుకాణాల బంద్ విజయవంతమైంది. డీలర్ల సమస్యలతో పాటు రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా ఈ నిరసన చేపట్టినట్లు సంఘం నాయకులు తెలిపారు. బంద్ కారణంగా మండలంలోని దుకాణాలన్నీ మూతపడటంతో వ్యవసాయ కార్యకలాపాలపై ప్రభావం పడింది. ఈ సందర్భంగా డీలర్లు మాట్లాడుతూ.. ఎరువుల...