ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి

ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి సన్న రకానికి రూ.500 బోనస్‌ వంటిమామిడి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విజయ మోహన్‌ కాకతీయ, గజ్వేల్‌: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను దళారులకు అమ్మి నష్టపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ మోహన్ సూచించారు. సోమవారం ఆమె సీఈఓ జితేందర్ రెడ్డితో కలిసి మజీద్‌పల్లి, అంబర్‌పేట, వేలూరు, నాచారం, మైలారం, వర్గల్, తునికి ఖల్సా, నెంటూర్, పాములపర్తి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ...