ఇందిరమ్మ ఇండ్లు నిరంతర ప్రక్రియ
ఇందిరమ్మ ఇండ్లు నిరంతర ప్రక్రియ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి దరఖాస్తు ఎప్పుడు చేసుకున్నాఅర్హత ఉంటే ఇల్లు.. జిల్లా కలెక్టర్లకు మరిన్ని అధికారాలు ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులు సాదాబైనామాలపై ఆర్డీవోలదే తుది నిర్ణయం తహశీల్దార్ కార్యాలయాలకు నూతన భవనాలు సర్వేతోనే భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మరింత వేగవంతంగా, పారదర్శకంగా అమలు చేయడానికి అధికార వికేంద్రీకరణ చేసి జిల్లా కలెక్టర్లకు మరిన్ని బాధ్యతలు...