తెలంగాణను ముందంజలో నిలిపిన కేసీఆర్‌

తెలంగాణను ముందంజలో నిలిపిన కేసీఆర్‌ పార్టీ ఆవిర్భావ వేడుక‌ల్లో బీఆర్ ఎస్ నేత‌లు పెద్ద‌వంగ‌ర‌లో ఘనంగా బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలు కాకతీయ, పెద్దవంగర: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పెద్దవంగర మండల వ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, సీనియర్ నాయకులు రామచంద్రయ్య శర్మ పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ సాధనే లక్ష్యంగా ఉద్యమ నేత...