లారీ – ఆటో ఢీ.. : ఒకరు మృతి

లారీ - ఆటో ఢీ.. : ఒకరు మృతి మ‌రో ఎనిమిది మందికి గాయాలు పినపాక మండలం గొట్టెల్ల వద్ద ప్రమాదం కాకతీయ, మణుగూరు/పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. కరకగూడెం నుంచి మణుగూరు వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను, పినపాక మండలం గొట్టెల్ల ప్రాంతంలో లారీ...