డీజిల్‌ దొరక్క వాహనదారుల అవస్థలు

డీజిల్‌ దొరక్క వాహనదారుల అవస్థలు బంకుల వద్ద బారులు తీరిన జనం రవాణా, వ్యవసాయ పనులపై తీవ్ర ప్రభావం కాకతీయ, గీసుగొండ: మండలంలో డీజిల్ కొరత తీవ్రం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల పరిధిలోని పెట్రోల్ బంకుల్లో డీజిల్ నిల్వలు నిండుకోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది. డీజిల్ ఎక్కడ దొరుకుతుందో తెలియక వాహనదారులు ఒక బంకు నుంచి మరో బంకుకు తిరుగుతూ నానా అవస్థలు పడుతున్నారు. కొన్ని బంకుల వద్ద డీజిల్ కోసం వాహనాలు కిలోమీటర్ల మేర బారులు...