విద్యార్థిని అర్చనకు ఎంపీ రవిచంద్ర అభినందనలు
విద్యార్థిని అర్చనకు ఎంపీ రవిచంద్ర అభినందనలు మెరుగైన మార్కులు సాధించడంపై హర్షం కాకతీయ, హనుమకొండ: ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రతిభ చాటిన విద్యార్థిని అర్చనను రాజ్యసభ సభ్యులు, బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ప్రత్యేకంగా అభినందించారు. ఎంపీ వ్యక్తిగత సహాయకుడు వీణవంక కిరణ్ కుమార్ కుమార్తె అయిన అర్చన, హనుమకొండలోని రెసోనెన్స్ జూనియర్ కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో ఆమె 1000 మార్కులకు గాను 965 మార్కులు సాధించి ఉత్తమ ఫలితాన్ని...