నో స్టాక్‌!

నో స్టాక్‌! తెలంగాణలో మరోసారి పెట్రోల్ కొరత బంకుల వద్ద వాహనదారుల బారులు పెట్రోల్‌, డీజిల్ కోసం ఎగ‌బ‌డుతున్న జ‌నం గంట‌ల త‌ర‌బ‌డి వేచి చూడాల్సిన ప‌రిస్థితి సీఎన్‌జీ కోసం ఆటోలు క్యూ.. ఇంధ‌న కొర‌త‌తో ప‌లుచోట్ల బంకులు బంద్‌ ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న‌.. అపోహ‌లొద్దంటున్న అధికారులు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: రాష్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్‌ కష్టాలు మొదలయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్‌ కొరత ప్రజలను ఇబ్బంది పెడుతోంది. రాత్రి నుంచి పలు పెట్రోల్...