ఆస్తి పన్ను చెల్లించి రాయితీ పొందాలి
ఆస్తి పన్ను చెల్లించి రాయితీ పొందాలి 30వ తేదీలోపు చెల్లిస్తే 5 శాతం రిబేటు మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ వెల్లడి కాకతీయ, రామకృష్ణాపూర్ : మున్సిపాలిటీ పరిధిలోని ఆస్తి పన్ను దారులు ప్రభుత్వం కల్పించిన ‘ఎర్లీ బర్డ్’ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని క్యాతన్‌పల్లి మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ కోరారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ఈ నెల (ఏప్రిల్) 30వ తేదీలోపు ముందస్తుగా చెల్లించిన వారికి 5 శాతం రాయితీ...