పేరుకే ‘గ్రామీణ’.. రైతుకు తప్పని వడ్డీ వడ్డింపు!

పేరుకే ‘గ్రామీణ’.. రైతుకు తప్పని వడ్డీ వడ్డింపు! రెన్యువల్ పేరిట అదనపు బాదుడు.. ప్రాసెసింగ్, ఇన్‌స్పెక్షన్ చార్జీల మోత కేంద్రం ఇచ్చే రిబేటుపై న‌మ్మ‌కం లేని బ్యాంకు షెడ్యూల్డ్ బ్యాంకులతో పొంతన ఏది? ఖాతాదారులకు తెలియకుండానే ‘ఇన్సూరెన్స్’ కటింగ్ చింతకాని మండ‌లంలో అన్నదాతల ఆవేదన కాకతీయ, చింతకాని : గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు వెన్నుదన్నుగా నిలవాల్సిన గ్రామీణ బ్యాంకులు.. క్షేత్రస్థాయిలో మాత్రం అన్నదాతల పాలిట భారంగా మారుతున్నాయి. ఖ‌మ్మం జిల్లా చింతకాని మండలంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రుణాలు పొందిన రైతులు రెన్యువల్ సమయంలో...