ఎస్సై బదిలీ.. బాణాసంచా పేల్చి గ్రామస్థుల సంబరాలు
ఎస్సై బదిలీ.. బాణాసంచా పేల్చి గ్రామస్థుల సంబరాలు కాకతీయ, చిన్నగూడూరు : మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో ఎస్సై ప్రవీణ్ కుమార్ రెడ్డి బదిలీ అవ్వడంపై స్థానిక గ్రామస్తులు వినూత్నంగా తమ స్పందనను చాటుకున్నారు. ఆయన బదిలీ వార్త తెలియగానే గ్రామ కేంద్రంలో బాణాసంచా పేల్చుతూ, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు నిర్వహించారు. సాధారణంగా అధికారులు బదిలీ అయినప్పుడు వీడ్కోలు పలికే దృశ్యాలు కనిపిస్తాయి, కానీ ఇక్కడ అందుకు భిన్నంగా గ్రామస్తులు పండుగ వాతావరణాన్ని తలపించేలా బాంబులు పేల్చడం చర్చనీయాంశంగా మారింది. విధి నిర్వహణలో...