డ్రగ్స్‌కు దూరంగా ఉండండి

డ్రగ్స్‌కు దూరంగా ఉండండి ప్రభుత్వం అండగా ఉంటుంది మంచి లక్ష్యం, లక్షణాలతో ఎదగాలి రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీత‌క్క‌ బాలబాలికలకు స్పోర్ట్స్ కిట్స్, ధ్రువపత్రాలు అందజేత కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: బాల, బాలికలు డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా ఈనెల 27 నుండి మే 2 వరకు బాలల భద్రత, రక్షణ, మత్తు పదార్థాలకు...