గురుకులంలో విద్యార్థి అనుమానాస్పద మృతి

గురుకులంలో విద్యార్థి అనుమానాస్పద మృతి హాస్టల్‌లో ఉరివేసుకున్న‌ట్లు అధికారుల వెల్ల‌డి అత్యవసరంగా పోస్టుమార్టం నిర్వ‌హ‌ణ‌పై అనుమానాలు పూర్తిస్థాయి విచారణకు కుటుంబ స‌భ్యుల‌ డిమాండ్‌ కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు శివారులోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల కళాశాలలో ఓ విద్యార్థి మృతి చెందడం కలకలం రేపింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లికి చెందిన రచర్ల కార్తీక్ (19) అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కళాశాల వర్గాలు తెలిపాయి. అయితే కార్తీక్ మృతిపై పలు...