రాష్ట్ర సాధనకు బీఆర్‌ఎస్ ఆవిర్భావమే మలుపు
రాష్ట్ర సాధనకు బీఆర్‌ఎస్ ఆవిర్భావమే మలుపు కేసీఆర్ కృషితోనే నెరవేరిన తెలంగాణ కల ములుగు జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి నాగ రమేష్ కాకతీయ, మంగపేట: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం ఒక కీలక మలుపు అని ములుగు జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బాడిశ నాగ రమేష్ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగ రమేష్, మండల కార్యదర్శి గుండేటి రాజు యాదవ్‌తో కలిసి తెలంగాణ...