ప్రతిపక్షాలవి శవ రాజకీయాలు!

ప్రతిపక్షాలవి శవ రాజకీయాలు! డంపింగ్ యార్డ్ ప్రతిపాదన గత ప్రభుత్వానిదే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్, డంపింగ్ యార్డుకు తేడా తెలుసుకోండి కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ హుజూరాబాద్‌లో 181 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కాక‌తీయ‌, హుజూరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల ఆరోగ్యమే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రధానమని, రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్, బీజేపీలు కుటిల రాజకీయాలు చేస్తున్నాయని కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్ మండిపడ్డారు. సోమవారం హుజూరాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్‌లో నియోజకవర్గ పరిధిలోని...