ఏజెన్సీలో ఆగని భూదందా..
ఏజెన్సీలో ఆగని భూదందా.. 1/70 చట్టానికి తూట్లు పొడుస్తున్న గిరిజనేతరులు మణుగూరు, పినపాకలో గిరిజనుల భూముల్లో ఆక్రమణలు మెడికల్ షాపు యజమానికి 15 ఇళ్లు ఎలా వచ్చాయి? : తుడుం దెబ్బ నిలదీత అధికారులు స్పందించకుంటే ఉద్యమం తప్పదంటూ అలెంకోటి హెచ్చరిక కాకతీయ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల భూములకు రక్షణగా ఉన్న చట్టాలు నామమాత్రంగా మారుతున్నాయి. మణుగూరు, పినపాక మండలాల్లో గిరిజనేతరులు 1/70 చట్టాన్ని తుంగలో తొక్కి ఆదివాసీల భూములను అక్రమంగా ఆక్రమిస్తున్నారని ఆదివాసీ హక్కుల పోరాట సమితి...