జనగణనలో భాగస్వాములు కావాలి

జనగణనలో భాగస్వాములు కావాలి పథకాల అమలుకు ఖచ్చితమైన సమాచారం అవసరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్ర‌మార్క‌ కాకతీయ, ఖమ్మం: జనగణన-2027 ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్వయంగా పాల్గొన్నారు. సోమవారం ఉదయం ఖమ్మంలోని ప్రజాభవన్ క్యాంప్ కార్యాలయంలో ఆయన వెబ్‌సైట్ ద్వారా తన వ్యక్తిగత వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ ఈ ప్రక్రియలో క్రియాశీలంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.....