ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం

ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం రైతులు అధైర్య ప‌డొద్దు.. దళారులను నమ్మి మోసపోవద్దు.. మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి కాకతీయ, దుగ్గొండి: రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి భరోసా ఇచ్చారు. సోమవారం మండలంలోని గిర్నిబావి-మందపల్లి రహదారిలో తాడిచెట్ల వనం సమీపంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు సబ్‌ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. మొక్కజొన్నకు...