రెండేళ్లలో మళ్లీ అధికారంలోకి వస్తాం
రెండేళ్లలో మళ్లీ అధికారంలోకి వస్తాం ఘనంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు రాంపూర్‌లో జెండా ఆవిష్కరించిన గ్రామ శాఖ అధ్యక్షుడు కిష్టయ్య కాకతీయ, చేర్యాల: తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్‌ఎస్ భారీ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాంపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు షేవల్ల కిష్టయ్య ధీమా వ్యక్తం చేశారు. సోమవారం మండలంలోని రాంపూర్ గ్రామంలో బీఆర్‌ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి, కార్యకర్తలకు మిఠాయిలు, పండ్లు పంపిణీ...