జర్నలిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడితే చర్యలు

జర్నలిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడితే చర్యలు యూనియన్ల పేరిట విడదీయడం హేయమైన చర్య తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘాల హెచ్చరిక కాకతీయ, ములుగు: జర్నలిస్టు సంఘాల పేరుతో వసూళ్లకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని ములుగు జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్ సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ జిల్లా అధ్యక్షుడు ఎం.డి. షఫీ అహ్మద్, ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు పిట్టల మధుసూదన్, జిల్లా కన్వీనర్ దూడబోయిన రాకేష్ మంగళవారం...